Header Banner

భారీ వర్షాలకు కొట్టుకుపోయిన వంతెన! ఆంధ్ర, కర్ణాటక మధ్య స్తంభించిన రాకపోకలు!

  Mon May 19, 2025 12:36        India

కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో శనివారం రాత్రి, ఆదివారం మధ్యాహ్నం భారీగా వర్షం కురిసింది. వాగులు వంకలు పొంగి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య రాకపోకలు స్తంభించాయి. హాలహర్వి మండలం చింతకుంట గ్రామ శివారులో కట్రవంక ఉదృతంగా ప్రవహిస్తోంది. ఎగువన భారీ వర్షంతో ఆదివారం వాగు ఉదృతి పెరిగింది. జాతీయ రహదారి పనుల్లో భాగంగా వంతెన పనులు చేస్తుండటంతో వాహనాల రాకపోకలకు తాత్కాలిక వంతెన ఏర్పాటు చేశారు. నీరు తాత్కాలిక వంతెనపై ప్రవహించడంతో కోతకు గురయ్యే ప్రమాదం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. రెండు, మూడు రోజుల పాటు వాహనాల రాకపోకలు సాధ్యం కాదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హొళగుంద నుంచి హొన్నూరు క్యాంపు, హొన్నూరు గ్రామాల వరకు 4 కి.మీ. తారురోడ్డు నిర్మాణం చేపడుతున్నారు. తుంగభద్ర దిగువ కాల్వ అంచున ఉన్న పంట పొలాలకు నీరు పారేందుకు కల్వర్టులు నిర్మించారు. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన నీటి ప్రవాహానికి కల్వర్టు అంచున మట్టి కొట్టుకుపోయి, కోతకు గురైంది. రాకపోకలు సాగించేందుకు వాహనదారులు అవస్థలు పడుతున్నారు.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవులపై జోరుగా చర్చలు.. మరో జాబితా లిస్ట్ రెడీ! చంద్రబాబు కీలక సూచన - వారిపై ఎక్కువ దృష్టి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

శ్రీశైలం ఆలయం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్పై వేటు! ఘటన వెలుగులోకి రావడంతో..

 

బాంబు పేలుళ్ల కుట్ర భగ్నం..! వెలుగులోకి సంచలన విషయాలు!

 

ఏపీలో త్వరలోనే నంది అవార్డులు! సినిమాలతో పాటు నాటక రంగానికి..!

 

అమెరికా ప్రయాణికుల‌కు కీలక హెచ్చరిక! గడువు దాటితే తీవ్ర పరిణామాలు! శాశ్వత నిషేధం కూడా..

 

హర్భజన్ పై మండిపడుతున్న కోహ్లీ ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో దుమారం!

 

గుల్జార్‌హౌస్‌ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై స్పందించిన మోదీ, ఏపీ సీఎం! మృతుల కుటుంబాల‌కు ప‌రిహారం ప్ర‌క‌ట‌న‌!

 

ఏపీలో సీనియర్ సిటిజన్లకు బంపరాఫర్.. సర్కార్ కీలక నిర్ణయం! వాట్సాప్ ద్వారానే - అస్సలు మిస్ కాకండి!

 

జగన్ పడగ నేడు.. విలువల నడక! నాడు - నేడుతో నేను తెచ్చిన మార్పు ఇదే!

 

ఈ ఒక్క పని చేయండి చాలు.. మీ ఇంట్లో ఎలాంటి ఆస్తి తగాదాలు ఉండవు - సరైన అథెంటికేషన్‌ లేకపోతే!

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Karnataka #KaveriRiver #ICAR